1. శ్రీ గురు దత్త సాయి మాట్రిమోని క్రోధి నామ సంవత్సర ఉగాది నాడు 2024 ఐదుగురు Senior citizens నిర్వహణ లో ప్రారంభమైంది.
2. బ్రాహ్మణ సమాజం లో వధూవరుల వివాహాలు జటిలమైన సమస్యగా మారుతోంది, వీటి పరిష్కారానికి కొత్తగా ఆవిర్భవించిన మాట్రిమోని. తల్లితండ్రులు అంగీకారం తో, స్నేహితుల సహాకారం తో, కొన్ని Marriage Bureau ల సౌజన్యంతో వధూవరుల వివరాలు, ఫోటోలు సేకరించి ఇవ్వడం జరుగుతుంది.>
3. తెలుగు బ్రాహ్మణ వధూవరుల వివరాలు అన్ని శాఖల్లో వైదిక, నియోగి, ద్రావిడ, శ్రీ వైష్ణవ వాటి ఉపశాఖలలో 1975 to 2005 వరకు ఇవ్వడం జరుగుతుంది..
4. పురోహితులు కు, విడాకులు తీసుకున్న వారు, widows, సంబందించిన వధూ వరుల వివరాలు ప్రత్యేకంగా సేకరించటం గౄపులో పెట్టటం జరుగుతున్నది.
5. ఈ వధూవరుల వివరాలు లో లోపాలు ఉన్నా, వివాహాలు కుదిరినా, పరిష్కారాలు, వివాదాలు ఏవైనా ఉన్నా శ్రీ గురు దత్త సాయి మాట్రిమోని కి ఎటువంటి బాధ్యత, Responsibility ఉండదు. మాకు వెంటనే తెలియజేయండి, profile delete చేస్తాము.
6. Website link లో మీరు login అయేముందు, terms and conditions అన్నింటికీ అంగీకారం అయితే login అవ్వండి.
7. Registration Format fillup చేసి, latest photo attach చేసి , Rs 1000/- phone pay చేసి Registration తప్పని సరిగా కావాలి. .
8. ఈ Rs. 1000/- కేవలం గౄపు admin expenses కొరకు, not for commercial. Validity period 6 months from the date of joining.
9.NRI persons should pay Rs. 2000/-. Validity period is 6 months from the date of joining.
10.Diverse candidates should pay Rs. 1500/-. Validity period is 6 months from the date of joining.
11. Validity period 6 months లోపల మీకు సంబంధాలు కుదరకపోతే గృపు బాధ్యత ఉండదు, మళ్ళీ renewal చేసుకో వచ్చు. Renewal చేసుకోకపోతే మీ profile delete అవుతుంది.